Tuesday, 30 December 2014

హాయ్ .. 
ఈ లెటర్  నువ్వు  చదువుతున్నావని తెల్సు
నీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని తెల్సు
నన్ను బ్లాక్ చేసావని కూడా నాకు తెల్సు
అయినా కోపం రాడం లేదు నీమీద
ఎందుకిల చేసావో తెలీదు
అందుకే ...
మనం ఇంకా చాలా దూరం ఐపొలెదని అనిపించి
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెపుదామని ...